బీజేపీ సోమ వీర్రాజు కామెంట్స్

soma verraju

Advertisements

&NewLine;<p>మాకు లబ్ధి పొందిన నాలుగు కోట్ల మంది ప్రజలతో పొత్తు ఉంది&period; టీడీపీ జనసేన ఒత్తులో ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతమందిని పార్టీలో చేర్చుకుంటున్నారు&period; మేము పార్టీలో చేర్చుకునేందుకు ఒక కమిటీని వేసాము&period; పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాము&comma; 175 సీట్లు లోని పోటీ చేసే విధంగా 175 నియోజకవర్గాల్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాము&period; మొదట పోటీలో ఉన్న తర్వాత పొత్తుల కోసం ఆలోచిస్తాము&period; మాది జాతీయ పార్టీ పొత్తులు విషయం జాతీయ నాయకులు చూసుకుంటారు&period; సంక్షేమం అభివృద్ధి విషయంలో మా పార్టీ జడివానల ముందుకు సాగుతుంది&period; సంక్షేమ విషయంలో అధికార వైసీపీ కొసరుల వెళ్తుంది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.