డీసీసీబీ డైరెక్టర్ అరెస్ట్…

డీసీసీబీ డైరెక్టర్ అరెస్ట్...

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">BRS Party &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో గతంలో జరిగిన మట్టి త్రవ్వకాలపై BRS నాయకుడు&comma; డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు&period; శేఖర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు&period; 447&comma; 420&comma; 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు&period; విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు తో పాటు BRS కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన కు దిగారు&period; ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ ఇంటూరి శేఖర్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు&period; మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఉపేందర్ రెడ్డి కి పని చేసిన వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు&period; అధికారం శాశ్వతం అనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అధికారులకు ఇష్టం లేకపోయినా అరెస్ట్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు&period; టెర్రరిస్టులగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని<br>అధికార పార్టీ అడుగులకు మడుగులోత్తితే ఇబ్బంది పడేది అధికారులే అని ఆయన హెచ్చరించారు&period; ముందు గా నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని అధికారం శాశ్వతం అనే నాయకుల కు ప్రజలే బుద్ది చెబుతారని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"SDc6511iqBA" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.