నెల్లూరులో ప్రారంభం కానున్న బస్సు యాత్ర..

Bus Yatra

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లాలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభం కానుంది&period; కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెంలో జరిగే బస్సు యాత్ర కోసం పెద్ద ఎత్తన జనసమీకరణ చేస్తున్నారు&period; ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు&period; దీంతో రాజుపాలెం సెంటర్ మొత్తం వైఎస్సార్ సిపి ఫ్లెక్సీలతో నీలిమయమైంది&period; ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి&comma; ఎంపీలు విజయసాయిరెడ్డి&comma; బీద మస్తాన్ రావు&comma; వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; ఆదాల ప్రభాకర్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర&comma; ఎమ్మెల్యేలు&comma; మీడియా అడ్వయిజర్ సినీ నటుడు అలీ హాజరుకానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌