ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ..

Advertisements

<p>ఏపీలో పెట్రోల్‌&comma; డీజిల్‌ కొరత కారణంగా బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు&period; జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు&period; రాష్ట్రంలో మొత్తం 4&comma;510 పెట్రోల్‌ బంకులు ఉండగా&period;&period; పెట్రోల్‌&comma; డీజిల్‌ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని అధికారులు సీఎంకు వివరించారు&period; సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా ప్యానిక్‌ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందన్నారు&period; సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని&comma; అధికారులు తెలిపారు&period; ఆక్వారైతులు డ్రమ్ముల్లో కొనుగోళ్లు జరుపుతారని వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందన్నారు&period; పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు&comma; ఫిషరీస్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు&period; ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు&comma; సమస్య పరిష్కారంపై తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..