రోడ్డు మధ్యలో కారు ..రాకపోకలకు అంతరాయం

car issue

Advertisements

&NewLine;<p>ఓ షాప్ ఎదుట అడ్డంగా కారు పెట్టి ఎంతసేపటికి రాకపోవడంతో ఆ కారును నడి రోడ్డు పైకి తోయడంతో సుమారు ఒక గంట వరకు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం యస్ యన్ కాలని గున్నికుంట్ల రోడ్డు ప్రధాన రోడ్డు పై చోటు చేసుకోంది&period; వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేరే ఉద్యోగి పట్టణంలోని యస్ యాన్ కాలని లో తన అత్త గారి ఇంటికి ఆదివారం రాత్రి రావడం జరిగింది &period;తన అత్తగారి ఇంటికి కారు పొయ్యే సౌకర్యం లేక పోవడంతో సమీపంలోని ఓ షాప్ ఎదుట పార్కింగ్ చేశారు అతని కారును &period;కానీ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలు అయినప్పటికీ ఆ కారును అక్కడ నుంచి తియకపోవడంతో ఆ షాప్ యజమాని తన గుమస్తాలతో కలిసి నడి రోడ్డు పైకి తోయడం జరిగింది &period;దీంతో వాహనదారులు తో పాటు పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది &period;దీంతో కారును ఒక ఆటోకు కట్టి పక్కకు పెట్టె ప్రయత్నం చేస్తుండగా కారు యజమాని అక్కడికి చేరుకొన్నారు &period;వెంటనే కారు ను కారు యజమానితో పాటు షాప్ యజమానిని ట్రాఫిక్ కార్యాలయానికి తీసుకువెళ్ళారు &period;వారికీ మందలించి పంపిచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..