నుసి పురుగు మందు వికటించి పశువులు మృతి..

Cattle died

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గo అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో పశువుల వైద్యశాలలో సిబ్బంది నిర్వాకం బయటపడింది&period; పశువులకు ఇచ్చే నుశిపురుగు నివారణ కోసం ఇచ్చే మందు వికటించి నాలుగు పశువులు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు&period; గత నాలుగు సంవత్సరాల నుండి పశువైద్యశాలలో వైద్యడు లేడు&period; ఆసుపత్రి వద్ద పాడి రైతులు నిరసన వ్యక్తం చేసారు&period; రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అర్భాటంగా ప్రారంభించిన పశువులకు అత్యవసర చికిత్స అందించేందుకు ప్రారంభించిన 1962 అంబులెన్స్ కు డ్రైవర్ లేకపోడంతో వైద్యశాల ఆవరణలో వాహనం నిర్వీర్యంగా పడి ఉంది&period; పాడి పశువులు చనిపోవడంతో పెదలంక గ్రామానికి చెందిన పాడి రైతులు లబోదిబోమంటున్నారు&period; డా&period;వై&period;యస్&period;అర్&period;సంచార పశు ఆరోగ్య సేవ వాహనం మూలాన పడి వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..