పిప్పి పన్నుకి శాశ్వత పరిష్కారం..!

tips to heal cavity tooth

Advertisements

&NewLine;<p>పిప్పి పన్నుతో బాధపడేవారు ఒక చిన్న టెక్నిక్ ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా పిప్పిపంటి బాధను చక్కగా ఇంట్లోనే తగ్గించుకునే ఔషధాల మొక్క గురించి చెప్పబోతున్నాను&period; ఇది మీరు ఏమి చేయాల్సిన పనేలేదు ఈ మొక్క ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు&period;&period; అక్టోబర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుంది&period; ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; అయితే కేవలం పండు మాత్రమే కాదు&period;&period; సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి&period; మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు&period; కొంతమందికి వ్యాధి తీవ్రత ఎక్కువుంటే మరి కొంత మందికి పింపుల్స్ రూపంలో లేదా రాసేస్ రూపంలో చిన్న చిన్న పొక్కుల రూపంలో ఉంటూ ఉంటాయి&period; వాటిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు&period; అయితే ఇక మీదట మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు&period; దీనికి ఎం చేయాలంటే కొన్ని సీతాఫల ఆకులను తెచ్చుకుని పసుపు ఉప్పు వేసి మెత్తగా నూరి ఆ పేస్ట్ ను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేస్తే ఎలాంటి భయంకరమైన పుండ్లు అయినా సరే తగ్గిపోతాయి&period; నోటి దుర్వాసనతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ముందుగా నోటి దుర్వాసన పోవడానికి ఈ సీతాఫల ఆకులను ఒకటి రెండు తెచ్చుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసి బాగా నమలండి&period; అలా నమలిన తర్వాత ఆ పిప్పి తో ఒకసారి పళ్ళను బాగా రుద్దుకోండి&period; తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసి మరొకసారి మంచినీటితో నోటిని శుభ్రం చేసుకోండి&period; ఇలా మీరు ప్రతిరోజూ చేయడం వల్ల నోట్లో ఉండే క్రీములు చచ్చిపోతాయి&period; అలాగే పంటి గార కూడా తగ్గిపోతుంది&period; చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది&period; ముఖ్యంగా మీ పళ్ళు చాలా తెల్లగా మారుతాయి&period; ఇక దుర్వాసన అనే సమస్య ఉండదు&period; ముఖ్యంగా పిప్పి పన్ను కూడా చాలా తొందరగా నయమవుతాయి&period; ఆ నొప్పి కూడా తగ్గుతుంది&period; పిప్పి పన్ను కోసం ఏం చేయాలంటే మీరు సీతాఫలం ఆకులను తెచ్చుకుని పేస్ట్ లాగా మెత్తగా నూరి ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ పిప్పి పన్ను మీద ఈ పేస్టు ఉంచితే లోపల క్రిములు చచ్చిపోతాయి&period; పిప్పి పన్ను పెయిన్ కూడా ఆశ్చర్యంగా తగ్గిపోతుంది&period; అంటే ఎంత తొందరగా తగ్గిపోతుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు&period; ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో ఆకులను వివిధ వ్యాధులను తగ్గించడానికి వాడుతున్నారు&period; ముఖ్యంగా పంటి సంబంధిత సమస్యల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం