ఏపీలో 3 రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన..

election commission

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన&period; రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్&comma; ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే&comma; అరుణ్ గోయల్&period; 9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం&period; అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు&comma; ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష&period; 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.