నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న కాంగ్రెస్

CEO Vikasraj

Advertisements

&NewLine;<p>తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలువనున్నారు&period; ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది&period; హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది&period; ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం&comma; ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు&period; నేడు ఈసీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&comma; సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కలువనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా