బలపరీక్షలో నెగ్గిన చంపయ్ సోరెన్ ప్రభుత్వం

Champay Soren

Advertisements

&NewLine;<p>జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది&period; బలపరీక్షలో చంపయ్ సోరెన్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ప్రభుత్వం 47 ఓట్లను సాధించింది&period; వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి&period; బలపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలలో బీజేపీ&comma; ఏజేఎస్‌యూ ఉన్నాయి&period; బలపరీక్షకు అనుకూలంగా 29 మంది జేఎంఎం&comma; 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు&comma; ఆర్జేడీ&comma; సీపీఐ -ఎంఎల్ నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఓటు వేశారు&period; మొత్తం 47 ఓట్లు అనుకూలంగా వచ్చాయి&period; బలపరీక్ష నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు హేమంత్ సోరెన్‌ను ఈడీ అసెంబ్లీకి తీసుకువచ్చింది&period; అలాగే&comma; జేఎంఎం ఎమ్మెల్యేలను నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి రాంచీకి తరలించారు&period; బలపరీక్ష సమయంలో ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OYTL6n8yGa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;kejriwal-sensational-allegations&sol;amp&sol;">కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;kejriwal-sensational-allegations&sol;embed&sol;&num;&quest;secret&equals;LmmeM9UeS5&num;&quest;secret&equals;OYTL6n8yGa" data-secret&equals;"OYTL6n8yGa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..