ఏపీలో 18న అల్పపీడనంగా మారే అవకాశం..!

Chance of low pressure in AP

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే&period; మిచాంగ్ తుఫాన్ నష్టం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది&period; డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు&period; ఉపరితల ఆవర్తనం డిసెంబర్ 18న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది&period; అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది&period; ప్రస్తుతం దీని గమనం శ్రీలంక&comma; తమిళనాడు&comma; ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపారు&period; ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు పడవచ్చని అధికారులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..