5న రా కదలిరా భారీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు..

kollu ravindara

Advertisements

&NewLine;<p>ఈనెల 5న ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగే రా కదలిరా భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు&period; ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రోగ్రాం కోఆర్డినేటర్లు మాజీ మంత్రులు సమావేశమై కార్యచరణ రూపొందించడం జరిగిందని అన్నారు&period; టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభలో లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు&period; రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు&comma; జగన్ ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండకట్టి&comma; ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .