తెలుగుదేశం పార్టీలోకి వందలాది కుటుంబాల చేరిక…

Joining hundreds of families in Telugu Desam Party...

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>Chandrababu Naidu<&sol;strong> <strong>&colon;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు నాయుడుకు తేదేపా పార్టీకి ప్రజల నుంచి విశేషమైన&comma; ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గం లో వందలాది కుటుంబాలు తేదేపా లో చేరడం శుభపరిణామం అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు&period; రాయదుర్గం పట్టణంలోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నివాసం లి ఆయుత పల్లికి చెందిన 29 కుటుంబాలు&comma; పైతోట గ్రామంలోనీ 40కుటుంబాలు తేదేపా పార్టీ లో చేయడం జరిగింది&period; ఆయన మాట్లాడుతూ తేదేపా పార్టీ లో చేరిన వారందరూ తాను రాయదుర్గం లో ఎమ్మెల్యే కావాలని&comma; ఇప్పుడు ఉన్న సమస్యలు తీరాలని&comma; ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆయన తో ఆవేదన చెందినట్లు తెలిపారు&period; జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ సరిగా ఇవ్వడం లేదని&comma; రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని రాయదుర్గం లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే ప్రజా సమస్యలు&comma; రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్