ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

Auto Drivers

Advertisements

&NewLine;<p>ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు&period; ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు&period; ఆటో డ్రైవర్లకు నెలకు 10 వేలు ఇవ్వాలన్నారు&period; మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా… 6&period;5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు&period; మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని కోరారు&period; ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు&period; ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు&comma; పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది&period; నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు&period; అయితే&comma; కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;jagans-crucial-meeting-with-modi&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"g4LjCeW6RXQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..