గుంటూరు జిల్లా(Guntur District)లోని రెండు నియోజకవర్గాల్లో నేడు చంద్రబాబు(Chandrababu) పర్యటించనున్నారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో “ప్రజాగళం” సభలకు హాజరై ప్రసగింస్తారు. ఈ సభలకు గుంటురు పార్లమెంట్ అభ్యర్ధి పెమ్మసాని, నియోజకవర్గ అభ్యర్ధి శ్రావణ్ కుమార్(Shravan Kumar), ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్ధి బూర్ల రామాంజనేయులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది చదవండి: పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీ నగదు పట్టివేత
ప్రత్యేక హెలిఫ్యాడ్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ చేరుకొనున్న చంద్రబాబు. తాడికొండ “ప్రజాగళం” సభ నిర్వహిస్తారు. అనంతరం 5 గంటలకు ప్రత్తిపాడులో “ప్రజాగళం” బహిరంగ సభ జరగనుంది. ఈ సభ, రోడ్ షో కు సంభందించిన అన్ని ఏర్పాట్లను కూటమి అభ్యర్దులు, మూడు పార్టీల ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.