చంద్రయాన్-3 మరో అద్భుత రికార్డు.. ఊహించని రీతిలో!

chandrayan- 3 mission new record

Advertisements

&NewLine;<p>ప్రపంచమే ఆశ్చర్యంలో భారతదేశం వైపు చూసేలా చేసిన అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 3&period; అగ్రదేశాలతో పోలిస్తే&period; అత్యంత తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన టాస్కు తీసుకొని సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగం కారణంగా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే&period; చంద్రయాన్ 3 ప్రయోగ ప్రత్యేకత&period; ఇప్పటివరకు మరే దేశం కూడా చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు ఫలించకపోవటం తెలిసిందే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముందుగా అనుకున్నట్లే&period; చంద్రయాన్ 3 నుంచి సిగ్నళ్లు ఆగిపోయాయి&period; అద్భుత రీతిలో సిగ్నళ్లు వస్తాయని ఆశగా కొందరు చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది&period; ఇలాంటి వేళ&period; అంచనాలకు భిన్నంగా అద్భుతం అన్న రీతిలో&period; నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాల నుంచి తాజాగా సిగ్నళ్లు అందుకున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period; అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్ లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ ను అమర్చారు&period; ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే&period;&period; తాజాగా తన సేవల్ని పునరుద్ధరించినట్లుగా చెబుతున్నారు&period; భూమి మీద పదిహేను రోజులు చంద్రుడి మీద ఒక రోజుతో సమానమన్న సంగతి తెలిసిందే&period; పగటి వేళ ముగిసిన తర్వాత మొదలయ్యే రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉండటంతో&period;&period; చంద్రయాన్ లోని పరికరాలు స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయి&period; వాటి నుంచి మళ్లీ మేల్కొనటం సాధ్యం కాదు&period; ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి&period;&period; అవి నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే వీల్లేదు&period; తాజాగా చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు తమ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చి&period; తానున్న దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవల్ని పునరుద్దరించుకున్నట్లుగా తెలిపే సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….