హిమాచల్‌ప్రదేశ్‌‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు…

Rajya Sabha elections in Himachal Congress government

Advertisements

&NewLine;<p>హిమాచల్‌ప్రదేశ్‌‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి&period; హిమాచల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల చిచ్చు రేగిన నేపథ్యంలో సీఎం రాజీనామా చర్చనీయాంశంగా మారింది&period; ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేయగా&period;&period; తాజాగా సీఎం సుఖ్వీందర్‌సింగ్ పదవికి రాజీనామా చేశారు&period; తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు&period; దీంతో మరో సీఎం అభ్యర్థిని వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్‌&period; పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది&period; మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది&period; ఉదయం అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..

పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..