విహారయాత్రకు వెళ్లే బోట్లు తనిఖీ…

Check out the cruise boats

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం లో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పోచమ్మ గండి ఆలయ సమీపంలో ఉన్న పర్యాటక బోటింగ్ పాయింటును రంపచోడవరం సి&period;ఐ వాసా వెంకటేశ్వరరావు&comma; ఎస్సై నాగార్జున పరిశీలించారు&period; అనంతరం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లలో తనిఖీలు నిర్వహించారు&period; అవుట్ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు&period; ఈ సందర్భంగా రంపచోడవరం సిఐ మాట్లాడుతూ పర్యాటకులు తీసుకోవలసిన జాగ్రత్తలు&comma; పర్యాటకులకు వివరించారు&period; బోట్ సిబ్బందికి&comma; యాజమాన్యానికి కూడా నియమ&comma; నిబంధనలు సక్రమంగా పాటించాలని లేని యెడల శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..