చెడ్డి గ్యాంగ్ కలకలం

Bad gang

Advertisements

&NewLine;<p>తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచారం కలకలం రేపింది&period; దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తీల్చారు&period; రాత్రి సమయంలో ఇంటి తలుపులు తట్టడం&comma; కాలింగ్ బెల్ కొట్టిడం&period;&period; వేరే రకమైన శబ్దాలు చేస్తూ ప్రమాదం ఉందని అనిపించినా&period;&period; ఎవరు నిర్ధారించుకోకుండా తలుపులు తీయవద్దని పోలీసులు హెచ్చరించారు&period; కావున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు&period; వెంటనే డైల్ 100 లేదా… దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు&period; ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి&period;&period; పోలీసు యంత్రాంగం తీవ్రమైన కృషి చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..