పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్, తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు

chemical blast

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది అందులో వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి పరిస్తితి ఆందోళన కరంగ వుంది అని తెలిసింది ఒస్మానియా లో చికిత్స పొందుతూ ఉన్నట్లు సమాచారం&comma; వివరాల్లోకి వెళితే బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్ షిప్ లోని ఒక ప్లాట్ లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం ఆ ప్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది అందులో కి హమీద్ హుస్సేన్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు తెలియదు కానీ అక్కడ ఏదో వెదుకుతూ ఉండగా ఒక్క బ్లాస్ట్ అవ్వటం ప్రక్కనే ఉన్న మసీదు కిటికీ అద్దాలు కూడా పగిలి పోవటం తో పెద్ద ఎత్తున చప్పుడు కావటం తో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉండటం తో పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..