రాష్ట్ర వ్యవసాయ కమీషన్ కార్యాలయం ముట్టడి…

chigurupati kumaraswamy bjp

Advertisements

&NewLine;<p>రాష్ట్ర వ్యవసాయ కమీషన్ కార్యాలయం ముట్టడి కి సిద్దమైన కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు&period; కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ని అరెస్టు చేసేందుకు జల్లెడ పడుతున్న పోలీసులు&period; కిసాన్ మోర్చా రాష్ట్ర నేతల ఇంటి ఆడ్రస్ లు కోసం పోలీసు వేగులు గత 24గం&period; లుగా ప్రయత్నాలు&period; కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు పోలీసులు కళ్ళు కప్పి కమీషనర్ కార్యాలయం సమీపంలో మకాం&period; రైతు సంఘాలు కిసాన్ మోర్చా కు మద్దతు&comma;<br>చిగురుపాటి తో టచ్ లో ఉన్న రైతు సంఘాలు&period; రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీసు బూటు కాళ్ళతో అణిచి వేయాలని దుర్మార్గ ప్రభుత్వం ఆలోచన పై ఉద్యమిస్తామని హెచ్చరించిన కుమార స్వామి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..