డయేరియా బారిన పడిన కూలీల పిల్లలు…

Children of laborers affected by diarrhea

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లాలో వలస కూలీల పిల్లలు డయేరియా బారిన పడ్డారు&period; అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి 50 మంది కూలీల కుటుంబాలు వలస వచ్చాయి&period; కర్ణాటక రాష్ర్టం నుంచి మిర్చి కోతల నిమిత్తం వారంతా అక్కడకు వచ్చారు&period; కలుషితమైన నీరు తాగడంతో ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు&period; ప్రస్తుతం వారంతా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు&period; ఆ చిన్నారుల పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.