డిసిసిబి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి

China jiyar swami

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనకబడినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా అని చినజీయర్ స్వామి అన్నారు&period; నగరంలోని డిసిసిబి కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు&period; వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1988లో వేదాన్ని చదువుతూ శ్రీకూర్మం నుండి అనేక గ్రామాలను సందర్శిస్తూ పూరి వరకు పాదయాత్ర చేసినట్లు పేర్కొన్నారు&period; ప్రజలందరూ ఏ అరిష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో పాదయాత్ర చేశామన్నారు&period; భక్తులందరి ముఖాలు చూస్తుంటే అధిక సంఖ్యలో వికసించిన తామర పుష్పాల వలె అందంగా ఉన్నాయన్నారు&period; జిల్లా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..