చింతా మోహన్ మీడియా సమావేశం…

Former Union Minister of State Chinta Mohan

Advertisements

&NewLine;<p>తిరుపతిలో మాజీ కేంద్ర సహాయ మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసారు&period; ముఖ్యమంత్రి కొన్ని పత్రికలు&comma; ఛానళ్లనే చూడమని చెప్పడం దారుణమని&comma; ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చింతా మోహన్ అన్నారు&period; కేంద్రంలో పెట్రో కెమికల్ మంత్రి గా పనిచేశా&comma; భోపాల్ ఘటన బాధితులు ఇంకా ఉన్నారు&period; మూడేళ్ల క్రితం పాలిమర్స్ బాధితులు ఇబ్బంది పడుతున్నారని&comma; ఆ పరిశ్రమను శ్రీ సిటీకి తరలించడం దారుణమని ఆయన అన్నారు&period; దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని&comma; విష వాయువులు బయటకు వస్తే చాలా మంది ప్రాణాలు కొల్పేయే ప్రమాదం ఉందని ఎద్దేవా చేసారు&period; తనపై&comma; పీవీ నరసింహారావు పై కూడా అనేక విమర్శలు చేశారని &comma; మేము ఎంతో ఓపిక పట్టామని ఆయన తెలిపారు&period; గతంలో కొందరు ప్రముఖులు ఇలాంటి విమర్శలను హుందాగా తీసుకున్నారని అన్నారు&period; ముఖ్యమంత్రి వ్యవహారం మంచిది కాదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపిని సస్పెండ్ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు&period; జైపాల్ రెడ్డి బంధువు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు&period; ఈవీఎం లపై అనుమానం ఉందని&comma; నగరం లో ఉంచాల్సిన వాటిని గ్రామీణ ప్రాంతంలో పెట్టారని&comma; వాటిని ప్రజల మధ్య ఉంచాలని ఆయన అన్నారు&period; ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన ఎన్నికల జాబితా నగరపాలక సంస్థ లో ఉంచారని అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని రాత్రి వేళల్లో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..