సింగిల్ విండో చైర్మన్ సస్పెండ్ విషయం లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ..

Chinthala damodar reddy

Advertisements

&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి &lpar;Chinthala Damodar reddy&rpar; మాట్లాడుతూ&period;&period; నెలరోజుల క్రితం నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ వైస్ ఛైర్మెన్ చెన్నగోని అంజయ్య కోఆపరేటివ్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎటువంటి విచారణ జరపకుండా తనను సస్పెండ్ చేశారని దీనిపై బిఆర్ఎస్ చైర్మన్ కోఆపరేట్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళగా వారు నాపై నిరాధార ఆరోపణలు చేశారని వారు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ తిరిగి సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యానని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jogi-ramesh-participated-in-the-program-in-support-of-jagananna&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">జగనన్నకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జిల్లా మంత్రి&comma; నియోజకవర్గ ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని&comma; అవిశ్వాసం పెట్టాలంటే సుమారు ఏడుగురు డైరెక్టర్ల అభియోగాలు ఉండాలని కేవలం ఒకే ఒక్క కాంగ్రెస్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో నన్ను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసారు&period; తాను చైర్మన్ గా ఎన్నికైన నాలుగు సంవత్సరాలలో పార్టీలకతీతంగా&comma; రాజకీయాలకతీతంగా రైతులకు సేవలు అందించాను&comma; ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్న 13 మంది డైరెక్టర్లతో జనరల్ బాడీ సమావేశం చేసిన తర్వాతే చేసే వాడిని&comma; నాపై తప్పుడు అభియోగాలు పెట్టి రాజకీయాల లబ్ధి పొందాలనుకున్నారు&period; వారికి కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని&comma; తిరిగి నిన్న సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యానని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..