పంజాగుట్ట సిఐ దుర్గారావు అరెస్ట్

CI DurgaRao

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;amp&sol;">హైదరాబాద్‌<&sol;a> పంజాగుట్ట సిఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు&period; తెలంగాణ ప్రజాభవన్‌ వద్ద బారికేడ్‌ కొట్టిన కేసులో బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ తప్పించుకున్న కేసులో సిఐ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు&period; ఇటీవల పంజాగుట్టలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంతా సిపికి బదిలీ అయ్యారు&period; అయితే సస్పెన్షన్‌ తర్వాత సిఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు&period; తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు&period; దీంతో సిఐ దుర్గారావును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు&period; తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సిఐ దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు&period;<br>బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద షకీల్‌ కుమారుడు సాహిల్‌ కారును అతివేగంగా నడుపుతూ బారికేడ్లను ఢికొట్టాడు&period; పంజాగుట్ట సిఐ&period;&period; సాహిల్‌కు బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు&period; దీంతో స్పందించిన పోలీసు అధికారులు సిఐని సస్పెండ్‌ చేశారు&period; సెక్షన్‌ 17 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది&period; అప్పట్లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఒకరి మరణానికి కూడా సాహిల్‌ కారణమని వార్తలు వచ్చాయి&period; అయితే అప్పుడు షకీల్‌ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సాహిల్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kavita-filing-on-eds-issues&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"iOCVHBP-vm0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.