ఇరు పార్టీల మధ్య ఘర్షణ..!

BRS Vs Congress

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది&period; రాత్రి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ప్రచారంలో భాగంగా నినాదాలు చేస్తూ ఎదురెదురైన బిఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు ఎవరికి వారే నినాదాలు చేస్తుండడంతో సమయానికి పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది&period; బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే&comma; తమను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకొని తమపై తిడుతూ&comma; అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..