కోడిపందాల లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

Clash between two factions in cockfighting

Advertisements

&NewLine;<p>ట్రక్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన కోడి పందాల బిరుల వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ&period; వివాదం పెరగడంతో బాహాబాహికి దిగిన ఇరు వర్గాలు&period; ఇబ్రహీంపట్నం పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సద్దుమణిగిన వివాదం&period; కోడి పందాలు&comma; పేకాట శిబిరాలు ఖాళీ చేయించిన పోలీసులు&period; ఘర్షణ లో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.