నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం…

telangana CM, Deputy CM going to Delhi today

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు&period; మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్&comma; భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు&period; సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు&period; తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సిఎం&comma; డిప్యూటీ సిఎంలు కలవనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది&period; ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది&period; ఆర్ఆర్ఆర్ తో పాటు ఇతర ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని మోదీని… రేవంత్&comma; భట్టి కోరే అవకాశముంది&period; కేంద్రం నుంచి రావాల్సిన నిధులు&comma; పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమలు కావాల్సిన హామీలు&comma; ఐటిఐఆర్ ప్రాజెక్ట్ పై మోదీతో… రేవంత్ రెడ్డి&comma; భట్టి విక్రమార్క చర్చించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.