అంబేద్కర్ కోనసీమ జిల్లా,
సీఎం జగన్ బస్సు యాత్ర | CM Jagan Bus Yatra
నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా(East Godavari district)లో పర్యటించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 17వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 85 కిలోమీటర్ల మేర రెండు జిల్లాలు ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర. పశ్చిమగోదావరి జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న బస్సు యాత్ర. సిద్ధాంతం బ్రిడ్జి పై నుండి కొత్తపేట నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈతకోట, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక వరకు సాగనున్న బస్సు యాత్ర. పొట్టిలంక వద్ద భోజనం విరామం తీసుకోనున్న బస్సు యాత్ర. అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో ప్రవేశించి కడిపులంక , వేమగిరి, మోరంపూడి మీదుగా సాగనున్న బస్సు యాత్ర. మోరంపూడి నుండి తాడి తోట జంక్షన్ , చర్చి సెంటర్ , దేవీ చౌక్, పేపర్ మిల్లు సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురం చేరుకోనున్న బస్సు యాత్ర. ఎస్ టి రాజా పురం లో రాత్రికి బస్ చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్…