ప్రొద్దుటూరులో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం..

payal rajput, Reshmi

Advertisements

&NewLine;<p>ప్రొద్దుటూరులో ఈరోజు ప్రముఖ సినీ నటులు సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు&period; సీఎంఆర్ యజమాని మాఊరి వెంకట రమణ ఆధ్వర్యంలో ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్&comma; మరియు ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రారంభించారు&period; సినీ నటి పాయల్ రాజుపుత్&comma; యాంకర్ రష్మి గౌతమ్ లు కొనుగోలు దారులు అభిమానుల మధ్య సందడి చేశారు&period; ఈ సందర్భంగా సినీ నటులు పాయల్ రాజపుత్&comma; రష్మిగౌతమ్ మాట్లాడుతూ&period;&period; సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు అందరికీ కావలసిన మంచి మంచి డిజైన్లలో దుస్తులు లభిస్తాయని అన్నారు&period; యజమాని మాఊరి వెంకట రమణ మాట్లాడుతూ&period;&period; రాయలసీమలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రొద్దుటూరు లో అన్ని హంగులతో&comma; కొత్త కొత్త డిజైన్లతో ఏర్పాటు చేశామన్నారు&period; ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు&period; హీరోయిన్ పాయల్ రాజపుత్&comma; యాంకర్ గౌతమ్ రష్మీలను చూడటానికి అభిమానులు తరలి వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్