తెలంగాణలో పంజా విసురుతున్న చలి

Cold is clawing in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణలో చలి పంజా విసురుతున్నది&period; రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి&period; రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి&period; కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌&comma; గిన్నెదరిలో 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది&period; ఆసిఫాబాద్‌ 8&period;8&comma; తిర్యానీలో 8&period;9 డిగ్రీలు సోనాలలో 8&period;5&comma; బేల 9&period;2&comma; బజార్‌ హత్నూర్‌లో 9&period;3&comma; పొచ్చెరలో 9&period;5&comma; పెంబిలో 9&period;9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి&period; హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి&period; ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది&period; రాబోయే మరో రెండు మూడురోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు&period; ఉత్తర&comma; ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు&period; చలికి తోడుగా హైదరాబాద్‌తో సహా పలు చోట్ల పొగ మంచు భారీగా పేరుకుపోయింది&period; దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8QbCqQDGjS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kc-venugopal-issued-the-order&sol;amp&sol;">ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kc-venugopal-issued-the-order&sol;embed&sol;&num;&quest;secret&equals;DlF8wjgRuJ&num;&quest;secret&equals;8QbCqQDGjS" data-secret&equals;"8QbCqQDGjS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"q6ygRDm2U6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;meeting-with-district-collectors-and-sps-today-cm-revanth-reddy&sol;amp&sol;">నేడు జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో సమావేశం &&num;8211&semi; సీఎం రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేడు జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో సమావేశం &&num;8211&semi; సీఎం రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;meeting-with-district-collectors-and-sps-today-cm-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;WU5IAvB856&num;&quest;secret&equals;q6ygRDm2U6" data-secret&equals;"q6ygRDm2U6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.