పూర్తయిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు…

Sammakka Saralamma Jatara Hundi Counting

Advertisements

&NewLine;<p>మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తయింది&period; మొత్తం 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు&period; హుండీల ద్వారా రూ&period;13కోట్ల25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు&period; 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ&period;1&period;79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు&period; హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీలను లెక్కించారు&period; ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది&period; జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు&period; నోట్లు&comma; కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి&period; 779 గ్రాముల బంగారం&comma; 55 కిలోల వెండి వచ్చింది&period; ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..