ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు..

Advertisements

&NewLine;<p>అక్రమ కేసులో జైలుకు వెళ్లిన ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు అయింది&period; వైసిపి కార్యకర్త బెనర్జీ పై జరిగిన దాడి కేసులో నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డిని మూడవ నిందితునిగా అరెస్టు చేశారు&period; ఈనెల 13à°¨ ప్రవీణ్ ను అతని నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కడప కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు&period; ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి విడుదలయ్యారు&period; ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు&comma;కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెయ్యని నేరానికి అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు&period; ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న అక్రమాలను&period;&period; అవినీతిని&period;&period; అరాచకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళుతున్నానని… నాపై హత్యాయత్నం కేసు బనాయించి జైలుకు పంపారని ఆయన అన్నారు&period; కేవలం రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి నాకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించారని ప్రవీణ్ తెలిపారు&period; ఎమ్మెల్యే నాపై ఎన్ని కేసులు పెట్టించినా… ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని… వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..