కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు..

mallikarjunrao

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&period;&period; వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఫ్లెక్సీలు కలకలం రేపాయి&period; వినుకొండ పట్టణంలో వైసీపీ నేతల ఫోటోలు లేకుండా మల్లికార్జునరావు ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలు&comma; మీరు తీసుకునే నిర్ణయం వైపు మా ప్రయాణం అంటూ మక్కెన మల్లికార్జునరావు అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు&period; వినుకొండలో మక్కెన మల్లికార్జునరావు అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్చ మొదలైంది&period; ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుతో మక్కెన వైసీపీని వీడతారా&period;&period; అనే చర్చ కొనసాగుతుంది&period; నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో మక్కెన మల్లికార్జునరావుకు మంచి సంబంధాలు ఉన్నాయని చర్చ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..