బాపు మ్యూజియంలో లెడ్జెర్ షో ప్రారంభించిన మంత్రి రోజా

Roja

Advertisements

&NewLine;<p>విజయవాడ బాపు మ్యూజియంలో లెడ్జెర్ షో&comma; సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్కే&period;రోజా పాల్గొన్న షోను ప్రారంభించారు&period; ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని&comma; ఎమ్మెల్యే మల్లాది విష్ణు&comma; యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ అబ్బుర ఇతర పురావస్తు ప్రదర్శనశాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు&period; మంత్రి రోజా మాట్లాడుతూ ఈ మ్యూజియం ప్రాంగణంలో లైట్ అండ్ సౌండ్ షో&comma; ప్రొజెక్షన్ మ్యాపింగ్ ను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం&period; బాపు మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందిన కట్టడం&period; నేటి తరానికి చరిత్రను తెలియజేసేందుకు టెక్నాలజీని జోడించాం&comma; స్వాతంత్ర్య సమరయోధుల గురించి చిన్నారులకు తెలియజేసేందుకు లైట్ అండ్ సౌండ్ ఉపయోగపడుతుందని అన్నారు&period; ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు&period; నేను మంత్రి అయిన తర్వాత భవానీ ఐ ల్యాండ్ ను అభివృద్ధి చేశానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"6C&lowbar;&lowbar;PxusxG8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్