కాంగ్రెస్ నేతలు సంబరాలు..

Congress leaders celebrate

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉంది&period; ట్రెండ్స్ ను పరిశిస్తున్న ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు&period; ఇక టీపీసీసీ తన అధికారిక ట్విటర్ లో ఆ సంతోషాన్ని పంచుకుంది&period; 71 సీట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ దొరల తెలంగాణ నుండి విముక్తిని కోరుకున్న తెలంగాణ ప్రజలు అంటూ కామెంట్ చేసింది&period; ఎక్స్ లో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అయింది&period; పోలింగ్ చివరి రోజు రాహుల్&comma; ప్రియాంక ప్రచారం చేసిన ఫొటోను పోస్ట్ చేసింది&period; వెనక భారీ జనసందోహంతో రాహుల్ తన చెల్లితో కలిపి తీసుకున్న సెల్ఫీని ట్యాగ్ చేసింది&period; మొత్తానికి తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ లో ఆక్సిజన్ నింపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.