సీఈవో వికాస్‌రాజ్‌‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

Congress leaders met CEO Vikasraj

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు&period; ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు&period; ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు&period; ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ&period; రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు&period; నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు&period; రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు&period; భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు&period; అసైన్డ్‌ ల్యాండ్స్‌ రికార్డులు మారుస్తున్నారన్నారు&period; ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు&period; సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి&comma; మధుయాష్కీ&comma; ఉత్తమ్‌&comma; పొంగులేటి ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BIHHZxvofq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;exact-polls-give-us-good-news-ktr-tweet&sol;amp&sol;">ఎక్సాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి&period;&period; కేటీఆర్ ట్వీట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎక్సాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి&period;&period; కేటీఆర్ ట్వీట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;exact-polls-give-us-good-news-ktr-tweet&sol;embed&sol;&num;&quest;secret&equals;Jo56gSfqN8&num;&quest;secret&equals;BIHHZxvofq" data-secret&equals;"BIHHZxvofq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kmGDhXzSyx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;heavy-security-in-49-counting-centers-across-telangana&sol;amp&sol;">తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;heavy-security-in-49-counting-centers-across-telangana&sol;embed&sol;&num;&quest;secret&equals;OjLDxagK00&num;&quest;secret&equals;kmGDhXzSyx" data-secret&equals;"kmGDhXzSyx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..