కాంగ్రెస్ మేనిఫెస్టో : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌..

Congress manifesto: Gas cylinder for Rs.500

Advertisements

&NewLine;<p>రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది&period; జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే&comma; ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌&comma; సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు&period; ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టోలో మరికొన్ని హామీలను ఇచ్చింది&period; మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని హామీ ఇచ్చింది&period; స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం కనీస మద్దతు à°§à°° ఇస్తామని&comma; రైతులకు రూ&period; 2 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించింది&period; కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే…4 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని&comma; మహిళలకు ఏడాదికి రూ&period;10వేల నగదు&comma; రూ&period;500కే గ్యాస్‌ సిలిండర్‌&comma; ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు&comma; ట్యాబ్లెట్లు&comma; చిరంజీవి మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం&comma; రూ&period;25 లక్షల నుంచి రూ&period;50 లక్షలకు పెంపు&comma; చిరు వ్యాపారులు&comma; దుకాణదారులకు రూ&period;5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు&comma;200 నియోజకవర్గాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25à°¨ ఎన్నికలు జరగనుండగా&comma; డిసెంబర్ 3à°¨ ఫలితాలు వెలువడనున్నాయి&period; ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌&comma; బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి&period; భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమ మేనిఫెస్టోను విడుదల చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్