కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం – బండి రమేష్

Bandi Ramesh

Advertisements

&NewLine;<p>కూకట్ పల్లి నియోజకవర్గంలోని చాకలి బస్తి&comma; బుడగ జంగం బస్తి&comma; సంగీత్ నగర్ లలో డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు&period; కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు &comma; డివిజన్ అధ్యక్షులు&comma; మహిళా నాయకురాళ్లు&comma; యూత్ కాంగ్రెస్&comma; కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు&comma; కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.