కాంగ్రెస్ విజయభేరి యాత్ర

Congress Vijayabheri Yatra

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు&period; కేసీఆర్ సీఎం&comma; రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితిపై మండిపడ్డారు&period; ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే&comma; ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా&quest; అన్నారు&period; కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి&comma; మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు&period; కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..