అమరావతి పరిరక్షణే ఊపిరిగా ఉద్యమం

Movement

Advertisements

&NewLine;<p>ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1&comma;500 రోజులకు చేరుకుంది&period; అమరావతి పరిరక్షణే ఊపిరిగా&comma; మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు&period; సంవత్సరాలు గడిచిపోతున్నా అమరావతి రైతులు&comma; మహిళలు&comma; కూలీలు&comma; వృద్ధులు సంకల్ప బలాన్ని కోల్పోలేదు&period; తమపై ఎన్నో కేసులను పెట్టినా వారు వెనకడుగు వేయలేదు&period; దేశ చరిత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు ఇంత సుదీర్ఘంగా ఉద్యమించడం ఇదే తొలిసారి కావచ్చు&period; మరోవైపు తమ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టేందుకు అమరావతి రైతులు 2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు&period; ఈ పాదయాత్ర విజయవంతమయింది&period; అనంతరం 2022 సెప్టెంబర్ 12నశ్రీకాకుళంలోని అరసవల్లి వరకు పాదయాత్ర ను ప్రారంభించారు&period; ఈ యాత్రకు దారిపొడవునా వైసీపీ శ్రేణులు అడ్డుతగిలాయి&period; అడ్డంకులను ఎదుర్కొంటూనే రామచంద్రాపురం వరకు పాదయాత్ర చేశారు&period; ఆ తర్వాత ఆపేయాల్సి వచ్చింది&period; అమరావతి రైతులకు విపక్ష పార్టీలన్నీ అండగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ifzjyUIabZ4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.