లవ్ జిహాద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు..

Nithish Rane

Advertisements

&NewLine;<p>బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మహారాష్ట్ర షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు&period; ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు ఎమ్మెల్యే నితీశ్ రాణేపై కూడా కేసు పెట్టారు&period; మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారంటూ వారిపై అభియోగాలు మోపారు&period; షోలాపూర్ లోని రాజేంద్ర చౌక్ నుంచి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి రాజాసింగ్&comma; నితీశ్ రాణేలతో పాలు హిందూ సమాజ్ నేతలు&comma; స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు&period; ఈ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ వారిపై జైల్ రోడ్డు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి&period; దీంతో&comma; వీరిపై ఐపీసీ 153ఏ&comma; 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు&period; లవ్ జిహాద్ గురించి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసు అధికారులు తెలిపారు&period; జిహాదీలు&comma; మసీదుల కూల్చివేతపై నితీశ్ రాణే మాట్లాడారని చెప్పారు&period; ఈ నేపథ్యంలో&comma; వీరిపై కేసులు నమోదు చేశామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..