తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదాలు..

yanamala divya

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గానికి ఓ ప్రాధాన్యత ఉంది&period; ఆరుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గెలిచారు&period; రెండుసార్లు వైసిపి నేత&comma; ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు&period; దీంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత చేకూరింది&period; యనమల రామకృష్ణుడి వయసు మీరడంతో తన వారసురాలిగా తన కుమార్తె దివ్య ను రంగంలోకి దింపారు&period; ఆయనకు కుమారులు లేరు&period; దీంతో వారసత్వాన్ని కుమార్తె దివ్యకు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించారు&period; దివ్యను ఇంఛార్జి గా ప్రకటించారు&period; దీంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది&comma; రోడ్డున పడ్డారు&period; చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరినీ కలిపారు&period; కృష్ణుడు కి మంచి భవిష్యత్తును ఇస్తామని హామీ ఇచ్చారు&period; అయితే ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా వ్యవహారం నడిచింది&period; ఒకటో తేదీ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా మరోసారి అన్నదమ్ముల వివాదాలు బయటపడ్డాయి&period; రోడ్డుపై ఘర్షణ పడ్డారు&period; ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది&period; అన్నదమ్ముల మధ్య ఇలా ఘర్షణ జరిగితే ఈ సీటు వైసిపి ఖాతాలోకి పోవడం ఖాయమని సీనియర్ కార్యకర్తలు వాబోతున్నారు&period; ఎలాంటి పదవులు లేవు&comma; అన్నదమ్ములు&comma; కుమార్తె వీరికే పదవులా&comma; వీటికోసం కొట్టుకుంటారా&comma; పార్టీని పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wDPrfsQqTw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jagans-visit-to-kakinada&sol;amp&sol;">జగన్ కాకినాడ పర్యటన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ కాకినాడ పర్యటన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jagans-visit-to-kakinada&sol;embed&sol;&num;&quest;secret&equals;oW36ORNab0&num;&quest;secret&equals;wDPrfsQqTw" data-secret&equals;"wDPrfsQqTw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"J8uFOc3ZaX"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;joker-rule-in-ap&sol;amp&sol;">ఏపీలో జోకర్ పాలన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో జోకర్ పాలన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;joker-rule-in-ap&sol;embed&sol;&num;&quest;secret&equals;6YlIkXd5dL&num;&quest;secret&equals;J8uFOc3ZaX" data-secret&equals;"J8uFOc3ZaX" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..