పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం..

polce

Advertisements

&NewLine;<p>గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు&comma; కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి&period; ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<br>అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు&period; ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని&comma; డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు&period; దీంతో పోలీసులకు&comma; వామపక్ష నేతలకు మధ్య వివాదం చోటుచేసుకుంది&period; అందోళన చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.