ఏసీబీ వలలో చిక్కుకున్న అవినీతి తిమింగలం..

bribe

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా వజ్రకరూరు విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు&period; వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర ఎకరా పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు&period; విద్యుత్ సప్లై కొరకు ట్రాన్స్ఫార్మర్ కోసం ఏడాది క్రితం అప్లై చేశారు&period; ట్రాన్స్ఫార్మర్ తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ ఏఈ చంద్రశేఖర్ రైతు ఆనంద్ ను రూ 30000&sol;- లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు&period; అయితే రైతు నేను అంత ఇచ్చుకోలేను రూ&period;20 వేల రూపాయలు ఇచ్చే విధంగా భేరసారాలు కుదుర్చుకున్నారు&period; ఈ నేపథ్యంలో జరిగిన విషయాన్ని ఏసిబి అధికారులకు తెలియజేశారు&period; ఇ తరుణంలో ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బును రైతు ఆనంద్ గురువారం రాత్రి గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఈ ని కలిసి లంచమిస్తుండగా ముందుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఏఈ చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు&period; అతని వద్ద ఉన్న రూ&period;20000 నగదును స్వాధీనం చేసుకొని గుత్తి పట్టణంలోని APSPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయానికి తరలించారు&period; విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"lTJKdBbgHN8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3vYkz9vvXu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jaganmohan-reddys-public-meeting&sol;amp&sol;">జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jaganmohan-reddys-public-meeting&sol;embed&sol;&num;&quest;secret&equals;ZsV1ZGeJzi&num;&quest;secret&equals;3vYkz9vvXu" data-secret&equals;"3vYkz9vvXu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OiXt17ybgk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vishakapattanam&sol;mega-job-mela-in-chintapalli&sol;amp&sol;">చింతపల్లి లో మెగా జాబ్ మేళా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చింతపల్లి లో మెగా జాబ్ మేళా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vishakapattanam&sol;mega-job-mela-in-chintapalli&sol;embed&sol;&num;&quest;secret&equals;02e47RvYd2&num;&quest;secret&equals;OiXt17ybgk" data-secret&equals;"OiXt17ybgk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..