కాకినాడ కు తుఫాన్ హెచ్చరిక…

Typhoon Michoung

Advertisements

&NewLine;<p>మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది&period; కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి&period; తుఫాన్ నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు&period; వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు&period; వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు&period; మరోవైపు&comma; ఆఫ్‌లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు&period; ఉప్పాడ జడ్పీ హైస్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్‌ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు&period; జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు&period; కాకినాడ&comma; పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేశారు&period; నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది&period; సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది&period; ఎన్టీఆర్ జిల్లాలో నేడు&comma; రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..