రాజకీయాలపై దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు

Daggubati Venkateswara Rao

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు&period; బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకుల మర్రు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన స్మశాన వాటిక&comma; హల్త్ క్యాంపు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు&comma; నాయకుల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ&period; 30 నుంచి రూ&period; 40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యం అన్నారు&period; టికెట్ రాని ఎమ్మెల్యేలు&comma; ఎంపీలు నా దృష్టిలో చాలా అదృష్టవంతులని చెప్పారు&period; ఎమ్మెల్యేలు&comma; ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా చేసి&comma; సంపదనంతా పార్టీ అధిపతులు వద్దకు చేర్చుకుంటున్నారు&period; ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవచేసే అవకాశం లేదంటూ దగ్గుబాటి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…