కక్ష సాధింపుతోనే దళిత కార్మికులపై కేసులు..

Dalit workers strike

Advertisements

&NewLine;<p>పోలిసులను నిలదీసిన సీఐటీయూ&comma; సీపీఎం నాయకులు&period; పెండింగ్ లో ఉన్న జీతాల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న శ్రీ రామి రెడ్డి తాగునీటి పథకం కార్మికుల పై R&period;W&period;S అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సీఐటీయూ నాయకులు తెలిపారు&period; తాము సమ్మె లో ఉండటం తో పై అధికారులతో పాటు కనేకల్ మండలం సోల్లాపురం గ్రామ సర్పంచ్ భర్త అవగాహన లేకుండా మోటార్లు అన్ చెయ్యడం తో కౌకుంట్ల గ్రామం వద్ద పైప్ లైన్ పగిలిపోయిందన్నారు&comma; వారి పై చర్యలు తీసుకోకుండా సమ్మె లో ఉన్న తమ పై కేసులు పెట్టడం ఎంటని ప్రశ్నించారు&period; సమ్మె చేస్తున్న దళిత కార్మికులను చులకనగా చూసిన అధికారుల పై SC&comma;ST కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.