తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్..

telangana thalli

Advertisements

&NewLine;<p>కరీంగనర్ లో తెలంగాణ తల్లి విగ్రహం తక్షణం ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు&period; తమపై నెపం నెట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి నెల దాటినా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేదన్నారు&period; తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు&period; గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్యమిస్తే తమను అరెస్టు చేసిన విషయాన్ని రవీందర్ సింగ్ గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..